ghmc
శేరిలింగంపల్లి అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ అభివృద్ధి మర్చిండు..
శేరిలింగంపల్లి లో వెక్కిరిస్తున్న శిలాఫకాలు.. పాత వాటి స్థనాల్లో కొత్త శిలాఫలకాలే.. తప్ప ఒక ఇటుక పేర్చలే బీఆర్ఎస్ లీడర్, చందానగర్ మాజి కార్పొరేటర్ నవతా రెడ్డి.. త్వరలోనే జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అభివృద్ధి పనుల పేరిట కొత్త శిలఫలకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభివృద్ధి పనుల పేరిట వేసిన శిలఫలకాలు వేసి వదిలేసి ఒక్క పనికూడా చేయని ప్రజాప్రతినిధులు ప్రస్తుతం […]
శేరిలింగంపల్లి జోన్లో ట్రాన్స్ఫర్లు లేని కంప్యూటర్ అపరేటర్
ఉద్యోగుల సంఘం నాయకురాలు, ప్రజాప్రతినిధుల లీడర్ అండా రాజకీయ, ఉన్నతాధికారుల పలుకుబడితో చెలరేగిపోతున్న వైనం అతనిపై అలా ఫిర్యాదు.. చేస్తే ఇలా తెలిసిపోతుంది చందానగర్ టౌన్ ప్లానింగ్‌పై ప్రత్యేక కథనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి వెస్ట్ జోన్ శేరిలింగంపల్లి నుండే అత్యధిక ఆదాయం సమకూరుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జోన్లో ఎంత ఆమ్దానీ ఉంటుందో. ముఖ్యంగా వెస్ట్ జోన్‌లోని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టింగ్‌లు సంపాధించుకోవడానికి అధికారులు లక్షలు […]
కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అంతు లేదా ?
అధికారులను మేనేజ్ చేయడంతో దిట్ట నచ్చని అధికారులు, సిబ్బందిపై కుల సంఘాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చందానగర్ సర్కిల్లో పాతుకుపోయిన ఉద్యోగి టౌన్ ప్లానింగ్‌పై ప్రత్యేక కథనం చందానగర్ సర్కిల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. అతని ఆగడాలు శృతి మించిపోతున్నాయని తోటి ఉద్యోగులు లోలోపల మదనపడుతున్నారు. సదరు కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అంతు లేదా ? అని చర్చించుకుంటున్నారు. అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు […]
ఎస్కలేటర్ ఎక్కలేం.. లిఫ్ట్‌లో వెళ్లలేం..ఇగ రోడ్డు దాటేదేలా..?
అలంకారప్రాయంగా మారిన ఫుట్ఓవర్ బ్రిడ్జిలు పనిచేయని లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు రాత్రయితే మందుబాబులకు అడ్డాలుగా మారిన వైనం ఆ జాతీయ రహదారిపై రోడ్డు దాటాలంటే ప్రతిదినం గండమే.. హైదరాబాద్, వార్తమ్యాన్(స్సెషల్ స్టోరీ) : అత్యంత రద్దీగా ఉండే రహదారులపై ప్రజలు ట్రాఫిక్‌ను దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉపయోగపడుతాయి. ప్రమాదాలు జరగకుండా ఇవి చాలా ఉపయోగపడుతాయి. హైదరాబాద్ నుండి ముంబై వెళ్లే జాతీయ రహదారి వెంట ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మాత్రం ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి. […]
