1 min read

నవంబర్ 11న ‘చలో సచివాలయం’ ర్యాలీకి ప్రైవేట్ కాలేజీల పిలుపు!

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో, నవంబర్ 11న ‘చలో సచివాలయం’ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) పిలుపునిచ్చింది. నిరవధిక బంద్: బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం.బి.ఏ, ఎం.సి.ఏ, బి.ఎడ్, నర్సింగ్ తదితర కళాశాలలు ఇప్పటికే […]