drunk and drive
ఎక్కువగా మందు తాగి ఎవరు దొరుకుతున్నారో తెలుసా ?
మద్యం తాగి దొరికిన 300 మంది బైకర్లు.. మద్యం తాగి పోలీసులకు దొరుకుతున్న వారిలో బైకర్లే ఎక్కువగా ఉన్నారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారు కూడా బైకర్లే. వీకెండ్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో 424 మంది మందుబాబులు మద్యం తాగి పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పోలీసులకు చిక్కిన వారిలో 300 మంది బైకర్లు, 18 మంది ఆటో డ్రైవర్లు, 99 మంది […]
