1 min read

ఐటీ కారిడార్​లో డెడ్​ డ్రాప్​ కోడ్​ లాంగ్వేజ్​తో డ్రగ్స్​ దందా..

వైఫైతో కనెక్ట్​ అయ్యి… వాట్సప్​లో అర్డర్​ తీసుకోని.. డెడ్​ డ్రాప్​ అనే కోడ్​తో.. డ్రగ్స్​ పెట్టి కస్టమర్లకు లోకేషన్​ పెట్టి.. ఐటీ కారిడార్​లో నయా డ్రగ్స్​ దందా.. ముగ్గురు అరెస్ట్​.. 32 గ్రాముల కొకైన స్వాధీనం..   ఐటీ కారిడార్​ డ్రగ్స్​ అమ్మేందుకు డ్రగ్​ పెడ్లర్లు  రోజు రోజుకు కొత్త దారులు వెతుకున్నారు. ప్రత్యేకంగా కోడ్​ బాష ఉపయోగించి డ్రగ్స్​ అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా భయ్యా బచ్చే ఆగయా పేరుతో కోడ్​ లాగ్వేజ్​ […]