cinema
జన నాయకుడు సినిమా ట్రైలర్ వచ్చేసింది..
తమిళ నటుడు విజయ్ హిరోగా హెచ్. వినోద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘‘జన నాయగన్” సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం జన నాయకుడి ట్రైలర్ వీడియో ట్రెండ్ అవుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతకంపై వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజహెగ్డే […]
రెండో పెండ్లి చేసుకున్న సమంత-– రాజ్ నిడుమోరు
సమంత పెండ్లిపై రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్ వైరల్.. సోషల్ మీడియాలో పెండ్లి ఫోటోలు వైరల్ టాలీవుడ్ స్టార్ హిరోయిన్ సమంత రెండో పెండ్లి చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెండ్లి చేసుకున్న ఫోటోలు నెట్టింటా వైరల్గా మారాయి. తను పెండ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సమంత ఇన్స్ర్టాగ్రాంలో ఫోటోలు షేర్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా ?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మమ్ముట్టికి ఆ పేరు ఏలా వచ్చింది ? ఎవరు పెట్టారు ? అనే విషయాలను ముమ్మట్టి ఓ వేదికపై పంచుకున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. కాలేజీ రోజుల్లో తన స్నేహితుడు శశిధరన్ పొరపాటున తన పేరును మమ్ముట్టిగా చదవడం వల్లే ఈ పేరు వచ్చిందని, అప్పటినుంచి అందరూ అలానే పిలుస్తున్నారని మమ్ముట్టి తెలిపారు. […]
