1 min read

సైబరాబాద్‌లో ట్రాఫిక్​ రద్దీ తగ్గించేందుకు ‘ఏఐ’

  సైబరాబాద్​లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలువుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గచ్చిబౌలిలోని పీఎస్‌ఐఓసీ, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌కు చెందిన ‘ట్రాన్స్‌కాలిటీ’ సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ […]