Cinema
జన నాయకుడు సినిమా ట్రైలర్ వచ్చేసింది..
తమిళ నటుడు విజయ్ హిరోగా హెచ్. వినోద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘‘జన నాయగన్” సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం జన నాయకుడి ట్రైలర్ వీడియో ట్రెండ్ అవుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతకంపై వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజహెగ్డే […]
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన ప్రెసిడెంట్‌గా సురేష్‌బాబు ఎన్నిక
తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత డి. సురేష్‌బాబు నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రో గ్రెసివ్ ప్యానెల్ పేరుతో సినీ ఇండస్ర్టీలోని పెద్ద నిర్మాతలు, మన ప్యానల్ పేరుతో చిన్న నిర్మాతలు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో డి. సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యులు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి 31 మంది, మన […]
ది రాజాసాబ్.. మరో పాట వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే ?
రెబల్ స్టార్ ప్రభాస్ హిరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హార్రర్ సినిమా ది రాజాసాబ్ సినిమాలో నుండి మరో పాట త్వరలోనే ప్రేక్షకులను ఆలరించేందుకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సనిమా నుండి బయటకు వచ్చిన రెబల్ సాబ్ సాంగ్ ఆకట్టుకోగా, తాజాగా సహానా.. సహానా అంటూ మొదలయ్యే సాంగ్ ప్రోమోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ మొత్తాన్ని డిసెంబర్ 17వ తేదిన సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర […]
రెండో పెండ్లి చేసుకున్న సమంత-– రాజ్ నిడుమోరు
సమంత పెండ్లిపై రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్ వైరల్.. సోషల్ మీడియాలో పెండ్లి ఫోటోలు వైరల్ టాలీవుడ్ స్టార్ హిరోయిన్ సమంత రెండో పెండ్లి చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెండ్లి చేసుకున్న ఫోటోలు నెట్టింటా వైరల్‌గా మారాయి. తను పెండ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సమంత ఇన్స్ర్టాగ్రాంలో ఫోటోలు షేర్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా ?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మమ్ముట్టికి ఆ పేరు ఏలా వచ్చింది ? ఎవరు పెట్టారు ? అనే విషయాలను ముమ్మట్టి ఓ వేదికపై పంచుకున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. కాలేజీ రోజుల్లో తన స్నేహితుడు శశిధరన్ పొరపాటున తన పేరును మమ్ముట్టిగా చదవడం వల్లే ఈ పేరు వచ్చిందని, అప్పటినుంచి అందరూ అలానే పిలుస్తున్నారని మమ్ముట్టి తెలిపారు. […]
సినీ డైరెక్టర్ రాజమౌళిపై దాడులు చేయనున్నారా..?
రాజమౌళికి తలకెక్కిన డబ్బు మదం, అహంకారం.. రాజమౌళిపై దాడులు జరిగితే కానీ హనుమంతుడిపై నమ్మకం రాదు.. హిందువులకు సారీ చెప్పకపోతే ఖబర్ధార్.. విశ్వ హిందు పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రవినూతల శశిధర్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు రాజమౌళికి అహంకారం ఎక్కువైందా ? డబ్బు మదం ఏర్పడిందా ? అంటే అనుననే అంటున్నారు విమర్శకులు. లంకను దహనం చేసిన తరహాలో సినీ డైరెక్టర్ రాజమౌళిపై దాడులు జరిగితే కానీ హనుమంతుడిపై ఆయనకు నమ్మకం […]
‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్ చేసిందా..?
ఇమ్మడి రవి ఇంత తోపా ? ఐ బొమ్మ, బప్పం టీవీల రూపకల్పనకు దారి తీసిన అంశాలు ఏంటి.. సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారిన రవి.. భార్యే పోలీసులకు పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ? ఇమ్మడి రవి క్రిమినల్ అంటున్న పోలీసులు, సినిమా ఇండస్ర్టీ.. అతని టాలెంట్‌ను పొగుడుతూ మద్దతు తెలియజేస్తున్న జనాలు.. ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు పైరసీ వెబ్సైట్లు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర […]
