young india integrated residential school
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడత బాలికలకే..
మూడేండ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కొక్క స్కూల్ చొప్పున పూర్తి చేయాలె.. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి 23 స్కూల్స్ పూర్తి చేయాలి.. విద్యాశాఖపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒకొక్కటి చొప్పున వీటి […]
