1 min read

జన నాయకుడు సినిమా ట్రైలర్​ వచ్చేసింది..

  తమిళ నటుడు విజయ్​ హిరోగా హెచ్​. వినోద్​ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న తమిళ యాక్షన్​ థ్రిల్లర్​  ‘‘జన నాయగన్​” సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను చిత్ర యూనిట్​ శనివారం విడుదల చేసింది. సోషల్​ మీడియాలో ప్రస్తుతం జన నాయకుడి ట్రైలర్​ వీడియో ట్రెండ్​ అవుతుంది.  కేవీఎన్​ ప్రొడక్షన్స్​ పతకంపై వెంకట్​ నారాయణ నిర్మిస్తున్నారు.   ఈ సినిమాలో బాబీ డియోల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజహెగ్డే […]