1 min read

యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్స్​ మొదటి విడత బాలికలకే..

  మూడేండ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కొక్క స్కూల్​ చొప్పున పూర్తి చేయాలె.. గ్రేటర్​ హైదరాబాద్​లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి 23 స్కూల్స్​ పూర్తి చేయాలి.. విద్యాశాఖపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి..   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాల‌ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్కటి చొప్పున వీటి […]

1 min read

మా భూములపై కన్నెస్తే ఖబర్ధార్​​… ప్రభుత్వంపై మనూ విద్యార్ధులు ఆగ్రహం

వర్సిటీకి కేటాయించిన భూముల్లో 50 ఎకరాలు వెనక్కి తీసుకోవడంపై ఆందోళన మనూలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు..   గచ్చిబౌలి లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్లో 50 ఎకరాలను వెనక్కు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉర్దూ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రధాన గేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. ఉర్దూ యూనివర్సిటీ ప్రభుత్వ జాగీరు కాదని, యూనివర్సిటీ భూమిపై […]