shilparamam
శిల్పారామంలో న్యూ ఇయర్ కోలాహలం..భారీగా తరలివచ్చిన సందర్శకులు
మాదాపూర్ శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా నగరం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలతో కిటకిటలాడుతన్నాయి. చేనేత ఉత్తత్తుల స్టాల్స్ మొత్తం కిక్కిరిపోయాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కథక్, కూచిపూడి, ఒడిసా, భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకున్నాయి. శిల్పారామంలోని విలేజ్ మ్యూజియం, బోటింగ్, ప్లే ఏరియా సందర్శకులతో నిండిపోయింది. కొందరూ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి పచ్చికబయళ్లలో వనభోజనాలు చేశారు. […]
సందర్శకులతో కళకళలాడుతున్న శిల్పారామం
శిల్పారామం సందర్శకులతో కళకళలాడుతుంది. వారంతం కావడం, దీనికి తోడు అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున సందర్శకులు శిల్పారామంకు తరలివచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నవి. కోట , ఝామదని , తస్సార్, దాఖ, బనారసీ, కార్పెట్స్, జ్యూట్ బ్యాగ్స్, జ్యూట్ బొమ్మలు, , అలంకరణ వస్తువులు, గృహాఅలంకరణ వస్తువులు, బాంబు బుట్టలు, కుర్చీలు, బ్లూ పాఠరీ, టెర్రకోట ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్, జ్యువలరీ, మరి ఎన్నో […]
శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ప్రారంభం
జనవరి 5 వరకు అందబాటులో హస్తకళా ఉత్పత్తులు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా మాదాపూర్‌లోని శిల్పారామంలో షురూ అయ్యింది. డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు అండ్ శిల్పారామం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ హస్తకళా ఉత్సవం శనివారం ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళా ఉత్పత్తులు ఈ మేళాలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. […]
నేటి నుండి శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా
హైదరాబాద్ హ్యాండ్ క్రాఫ్ట్ ప్రేమికుల కోసం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ హస్తకళ ఉత్సవం ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ఈ నెల 20వ తేది నుండి ప్రారంభం కానుంది. మాదాపూర్‌లోని శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ అండ్ నేషనల్ జ్యూట్ బోర్డు సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నట్లు శిల్పారామం స్పెషల్ అఫీసర్ జి. కిషన్‌రావు తెలిపారు. ఈ మేళాలో దాదాపుగా 450 స్టాల్ల్స్ శిల్పారామం ఆవరణలో కొలువుదీరనున్నాయి. మేళా సందర్భంగా […]
