1 min read

సైబరాబాద్‌లో ప్రశాంతంగా న్యూ ఇయర్​ వేడుకలు

  డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పట్టుబడ్డ 928 మంది మందుబాబులు మందు తాగి దొరికిన వారిలో బైకర్లే ఎక్కువ ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్   సైబరాబాద్ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో  నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీ గా ముగిసాయి. సైబరాబాద్ పోలీసుల ముందస్తు పకడ్బందీ ప్రణాళికలు, నిరంతర నిఘా, క్షేత్రస్థాయి సమన్వయంతో అమలు చేసిన భద్రతా చర్యల ఫలితంగా నూతన […]