1 min read

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కి లీగల్​ నోటీసులు.. ఎవరు పంపారంటే ?

  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగించారని​ బీఆర్​ఎస్​ ముఖ్య నాయకుడు లీగల్​ నోటీసులు పంపించారు. బండి సంజయ్​తో పాటు నిజామాబాద్​ ఎంపి ధర్మపురి అరవింద్​కు కూడా లీగల్​ నోటీసులు పంపించారు. తనపై,  తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని  మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ పార్టీ ​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ బండి సంజయ్​, ఎంపి అర్వింద్​కు వేరువేరుగా​ లీగల్​ నోటీసులు పంపించారు. […]