1 min read

మూడు నెలల క్రితమే లవ్​ మ్యారేజ్​.. నూతన సంవత్సరం రోజే సూసైడ్​ చేసుకున్న భర్త

  నూతన సంవత్సరం రోజున ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ జంట ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మూడు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న యువతి, యువకుడు.. ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశం కారణంగా భర్త సూసైడ్​ చేసుకున్నాడు. న్యూయర్​ వేళ తనతో టైమ్​ స్పెండ్​ చేస్తాడనుకుంటే.. ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్​తో కలిసి అర్దరాత్రి వరకు మద్యం తాగి ఎంజాయ్​ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే కోపంతో ఉన్న భార్య.. […]