1 min read

ఉన్నత చదువులు చదివేందుకు పేద విద్యార్థికి హెల్ప్​ చేసిన లయన్స్​ క్లబ్​

  ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివేందుకు ఆ విద్యార్థికి అవకాశం వచ్చింది. కానీ అంత దూరం వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ పేద విద్యార్థికి ఆర్థిక చేయూతనందించేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు ముందుకు వచ్చారు. కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే కే పి వివేకానంద చేతుల మీదుగా సోమవారం ఆ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు. సూరారం కాలనీ 60 గజాలకి చెందిన శ్రీపతి ఉదయ్ కుమార్​కు ఆస్ట్రేలియాలో మైక్రో బయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవకాశం వచ్చింది. […]