1 min read

హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో దొంగలు పడిండ్రు..

  హెచ్​సీయూలో ఇంటి దొంగలు.. కిటికి గ్రిల్స్​ తొలగించి 50 ల్యాప్​ట్యాప్​లు ఎత్తుకెళ్లిన దొంగలు.. గచ్చిబౌలిలోని హైదరాబాద్​ సెంటర్​ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు.  సెక్యూరిటీ అనుమతి లేకుండా బయటి వ్యక్తులకు ప్రవేశం లేనటువంటి పటిష్ట బందోబస్తు ఉండే హెచ్​సీయూలో దొంగతనం జరగడం వర్సిటీలో సంచలనంగా మారింది.  వర్సిటీ సీఆర్​రావు ఇనిస్టిట్యూట్​లో కిటికి గ్రిల్స్​ తొలగించి 50 ల్యాప్​టాప్​లు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.   హెచ్​సీయూలో సీఆర్​రావు […]