kondapur
మూడు నెలల క్రితమే లవ్ మ్యారేజ్.. నూతన సంవత్సరం రోజే సూసైడ్ చేసుకున్న భర్త
నూతన సంవత్సరం రోజున ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ జంట ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మూడు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న యువతి, యువకుడు.. ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశం కారణంగా భర్త సూసైడ్ చేసుకున్నాడు. న్యూయర్ వేళ తనతో టైమ్ స్పెండ్ చేస్తాడనుకుంటే.. ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి అర్దరాత్రి వరకు మద్యం తాగి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే కోపంతో ఉన్న భార్య.. […]
