Hitex
హైటెక్స్‌లో హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ షురూ
ఆకట్టుకుంటున్న లెర్నింగ్, ఇంటరాక్టివ్, అడ్వెంచర్ జోన్స్, రోబోటిక్స్ వర్క్‌షాపులు మాదాపూర్ హైటెక్స్ వేదికగా హైదరాబాద్ కిడ్స్‌ఫెయిర్ 18వ ఎడిషన్ శనివారం ప్రారంమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ కిడ్స్ ఫెయిర్ తొలిరోజు చిన్నారుల సందడితో కళకళలాడింది. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్ బిజినెస్ హెడ్.డ్ టి.జి. శ్రీకాంత్ తో పాటు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ మార్కెటింగ్ హెడ్ సూర్య వర్కోలు, శ్రీక ఇంటర్నేషనల్ మైక్రో ప్రీ స్కూల్ అడ్మిషన్స్ హెడ్ దుర్గం సంధ్య ప్రారంభించారు. […]
