1 min read

హెచ్​సీయూ అడవి నుండి బయటకొచ్చిన జింక.. కారు ఢీకొట్టడంతో మృతి

  హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో నుండి ఓ జింక దారి తప్పి గచ్చిబౌలి లింగంపల్లి పాత జాతీయ రహదారిపైకి వచ్చింది. ఇదే సమయంలో అటూగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఆ జింక చికిత్స పొందుతూ మృతి చెందింది. శనివారం ఉదయం హెచ్​సీయూ అటవీ ప్రాంతం నుండి జింక తప్పిపోయి  గచ్చిబౌలి లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిలోని శేరిలింగంపల్లి జోనల్​ కమిషనర్​ అఫీస్​ సమీపంలో అలిండ్​ కంపెనీ ప్రహారీ గోడ […]