Gachibowli
హైటెక్‌సిటీలో గంజాయి సాగు… అమ్మేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు చిక్కిండు
ఇన్నీ రోజులు ఐటీ కారిడార్లో డ్రగ్స్, గంజాయి క్రయ, విక్రయాలు, గంజాయి సేవించడం మాత్రమే జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఐటీ కారిడార్లో గంజాయి సాగు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆంధ్ర, ఒడిశా, మహరాష్ర్ట ప్రాంతాల నుండి హైదరాబాద్, ఐటీ కారిడార్‌కు గంజాయి ట్రాన్స్పోర్ట్ అయ్యేది. బయటి నుండి గంజాయి తెచ్చి అమ్మకం ఎందుకు అనుకున్నాడో ఏమో ఓ వ్యక్తి.. ఏకంగా త ఇంట్లోనే గంజాయి మొక్కను సాగు చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద గంజాయి […]
