#congress
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు.. ఏడుగురు నాయకులు ఔట్
బీహార్ రాష్ర్టంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీలో ఏర్పడ్డ అంతర్గతం విభేదాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొరడా ఝలిపించింది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఏడుగురు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (BPCC) సోమవారం నిర్ణయం తీసుకుంది. ఏడుగురు నాయకుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకించిండ్రు ఇటీవల బీహార్ రాష్ర్టంలో జరిగిన […]
