1 min read

రెండేండ్లలో సీఎంఆర్​ఎఫ్​ కింద పేదలకు రూ. 1685 కోట్లు సహాయం..

తెలంగాణ రాష్ర్టంలో నిరుపేదలకు వైద్య సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) సరికొత్త రికార్డును నెలకొల్పింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సహాయం అందించడంలో గడిచిన రెండేళ్ల కాలంలో (7 డిసెంబర్ 2023 నుంచి 6 డిసెంబర్ 2025) సీఎంఆర్ఎఫ్ కింద మునుపెన్నడూ లేని విధంగా రూ. 1685.79 కోట్లు సహాయంగా అందించినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. * 2014–-24 మధ్య కాలంలో ఈ సరాసరి రూ. 450 కోట్లు అందిస్తే, గడిచిన ఈ […]