cm chandrababu
డ్రోన్లు, ఏఐతో వ్యవసాయం మానిటరింగ్… ఏపీ సీఎం చంద్రబాబు
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగే విధంగా చర్యలు చేపట్టాలి పది సూత్రాల్లోని అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం పది సూత్రాల్లో భాగంగా ఫార్మర్ అగ్రిటెక్, లాజిస్టిక్స్, విద్యుత్ సంస్కరణలు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, విద్యుత్, విత్తన నిర్వహణ, డ్రోన్లు, యాంత్రీకరణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. […]
