clinik
ప్రాచీన వైద్య విధానాలకు పూర్వవైభవం తధ్యం: ఆలే శ్యామ్ కుమార్
కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో ఆయుఃవృద్ది వెల్నెస్ క్లినిక్ ప్రారంభం అందుబాటులోకి హోమియో, న్యూట్రిషనల్, యోగ, మ్యూజిక్ థెరపీలు భారత్లో ప్రాచీన వైద్య విధానాలకు తిరిగి ఆదరణ లభిస్తుండటం ఎంతో శుభ పరిణామమని అఖిల భారత ధర్మ జాగరణ సహ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. ఆయుర్వేదం, హోమియోపతి లాంటి సాంప్రదాయ వైద్యానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు. కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుఃవృద్ధి హోమియోపతిక్ అండ్ వెల్నెస్ క్లీనిక్ […]
