1 min read

శేరిలింగంపల్లి అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ అభివృద్ధి మర్చిండు..

  శేరిలింగంపల్లి లో వెక్కిరిస్తున్న శిలాఫకాలు..   పాత వాటి స్థనాల్లో కొత్త శిలాఫలకాలే.. తప్ప ఒక ఇటుక పేర్చలే   బీఆర్​ఎస్​ లీడర్​, చందానగర్ మాజి కార్పొరేటర్ నవతా రెడ్డి..   త్వరలోనే జరుగనున్న గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల వేళ అభివృద్ధి పనుల పేరిట కొత్త శిలఫలకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభివృద్ధి పనుల పేరిట వేసిన శిలఫలకాలు వేసి వదిలేసి ఒక్క పనికూడా చేయని ప్రజాప్రతినిధులు ప్రస్తుతం […]

1 min read

కంప్యూటర్ అపరేటర్​​ ఆగడాలకు అంతు లేదా ?

అధికారులను మేనేజ్​ చేయడంతో దిట్ట నచ్చని అధికారులు, సిబ్బందిపై కుల సంఘాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చందానగర్​ సర్కిల్​లో పాతుకుపోయిన ఉద్యోగి టౌన్​ ప్లానింగ్​పై ప్రత్యేక కథనం   చందానగర్​ సర్కిల్​లోని టౌన్​ ప్లానింగ్​ విభాగంలో పనిచేస్తున్న ఔట్​ సోర్సింగ్​ కంప్యూటర్​ అపరేటర్​ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. అతని ఆగడాలు శృతి మించిపోతున్నాయని తోటి ఉద్యోగులు లోలోపల మదనపడుతున్నారు. సదరు కంప్యూటర్​ అపరేటర్​ ఆగడాలకు అంతు లేదా ? అని చర్చించుకుంటున్నారు.   అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు […]

1 min read

చందానగర్​ సర్కిల్లో కలెక్షన్​ ఏజెంట్​గా మారిన కంప్యూటర్​ ఆపరేటర్​ ?

ఏసీపీ, టిపిఎస్​ల వెంట ఫీల్డ్​కు ఫిర్యాదులో పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వైనం.. చందానగర్ సర్కిల్​లో గడ్డం గ్యాంగ్​ అరాచకాలు.. చందానగర్​ టౌన్​ ప్లానింగ్​ అవినీతిపై ప్రత్యేక కథనం.   ఓ ఉద్యోగి అయినా తనకు కేటాయించిన విధులను నిర్వహిస్తాడు. తనకు రానీ పనిని చేయాలనుకోడు. కానీ జీహెచ్​ఎంసీ చందానగర్​ సర్కిల్​లోని టౌన్​ ప్లానింగ్ విభాగంలో ఓ ఔట్​ సోర్సింగ్ ఉద్యోగి తన రూటే సపరేట్ అంటున్నాడు. తనకు కేటాయించిన పనిని కాదని మరో పని చేస్తున్నాడు. టౌన్​ […]