1 min read

కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్​గా రాజ్​కుమార్​ గోయల్​

  కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్​గా మాజీ ఐఏఎస్​ అధికారి రాజ్​కుమార్​ ​గోయల్​ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆయన పేరును సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్ 15, 2025) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.   రాజ్‌కుమార్ గోయల్‌తో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి కూడా ఉన్నారు. దీంతో కమిషన్ పూర్తిస్థాయిలో నియామకం జరిగింది. గత […]