1 min read

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్​ నబిన్​

  బీహార్​ రోడ్ల నిర్మాణ శాఖ మంత్రి నితిన్​ నబిన్​కు భారతీయ జనతా పార్టీ కీలక పదవి అప్పగించింది. బీజేపీ నేషనల్ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​సింగ్​ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్​ నబిన్​ను నియమిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు అమోదించినట్లు ఆయన పేర్కొన్నారు.   బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా […]