1 min read

వలస కూలీలు, బిక్షాటకులకు దుప్పట్లు పంపిణీ..

బతుకుదెరువు కోసం వలస వచ్చి రోడ్ల వెంట, ఫ్లైఓవర్ల కింద చలికి వణుకు జీవనం వెల్లదీస్తున్న వారికి సందయ్య మెమోరియల్​ ట్రస్ట్​ బాసటగా నిలిచింది. నల్లగండ్ల పరిసర ప్రాంతాల్లో చలికి ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు, బిక్షాటకులకు ఆదివారం శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే, సందయ్య మెమోరియల్​ ట్రస్ట్​ చైర్మన్​ బిక్షపతి యాదవ్​ దుప్పట్లు పంపిణీ చేశారు.   కనీస అవసరాలు తీర్చకోలేని దుస్థితిలో ఉన్నట్లువంటి పేద ప్రజలకు తన వంతుగా సహాయం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి […]