Assam
దేశంలో మొట్టమొదటి నేచర్ థీట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్.. ఎక్కడో తెలుసా ?
ప్రకృతి వైవిధ్యాన్ని ప్రతిబింభించేలా అస్సాంలోని గుహహటిలో లోక ప్రియ గోపినాథ్ బొర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన నూతన టెర్మినల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. దేశంలో మొదటిసారిగా ప్రకృతి థీమ్‌లో ఈ టెర్మినల్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ టెర్మినల్‌ను దాదాపు 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం కోసం 5వేల కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ టెర్మినల్‌లో 14 ఎంట్రీ […]
