1 min read

ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది..

పరీక్షలు ఎప్పడి నుండి అంటే..?   పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ఎస్​ఎస్​సీ బోర్డు పరీక్షల తేదిలను విడుదల చేసింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, […]

1 min read

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​..

నవంబర్ 18న ఫిబ్రవరి నెల స్వామి దర్శన కోటా విడుదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తీరికబురు అందింది. శ్రీవారి దర్శించుకునే భక్తుల కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శనాలు, గదుల కోటా వివరాలను టీటీడీ వెల్లడించనుంది. నవంబర్​ 18వ తేదిన ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ […]

1 min read

స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్​

రెండు తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.  సంక్రాంతి సెలవుల కోసం స్కూళ్లు, కాలేజీల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా  స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఇప్పటికే నూతన సంవత్సర అకాడమిక్​ క్యాలెండర్​ ప్రకారం 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేది నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేది వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు రాష్ర్టంలోని […]