1 min read

నేటి నుండి శిల్పారామంలో ఆల్​ ఇండియా క్రాఫ్ట్ మేళా

  హైదరాబాద్ హ్యాండ్​ క్రాఫ్ట్​ ప్రేమికుల కోసం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ హస్తకళ ఉత్సవం ఆల్​ ఇండియా క్రాఫ్ట్​ మేళా ఈ నెల 20వ తేది నుండి ప్రారంభం కానుంది. మాదాపూర్​లోని శిల్పారామం ఆర్ట్స్​ క్రాఫ్ట్స్​ అండ్​ కల్చరల్​ సొసైటీ అండ్​ నేషనల్​ జ్యూట్​ బోర్డు సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నట్లు శిల్పారామం స్పెషల్ అఫీసర్​ జి. కిషన్​రావు తెలిపారు. ఈ మేళాలో దాదాపుగా 450 స్టాల్ల్స్ శిల్పారామం ఆవరణలో కొలువుదీరనున్నాయి. మేళా సందర్భంగా […]