All india craft mela
సందర్శకులతో కళకళలాడుతున్న శిల్పారామం
శిల్పారామం సందర్శకులతో కళకళలాడుతుంది. వారంతం కావడం, దీనికి తోడు అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున సందర్శకులు శిల్పారామంకు తరలివచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నవి. కోట , ఝామదని , తస్సార్, దాఖ, బనారసీ, కార్పెట్స్, జ్యూట్ బ్యాగ్స్, జ్యూట్ బొమ్మలు, , అలంకరణ వస్తువులు, గృహాఅలంకరణ వస్తువులు, బాంబు బుట్టలు, కుర్చీలు, బ్లూ పాఠరీ, టెర్రకోట ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్, జ్యువలరీ, మరి ఎన్నో […]
శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ప్రారంభం
జనవరి 5 వరకు అందబాటులో హస్తకళా ఉత్పత్తులు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా మాదాపూర్లోని శిల్పారామంలో షురూ అయ్యింది. డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు అండ్ శిల్పారామం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ హస్తకళా ఉత్సవం శనివారం ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళా ఉత్పత్తులు ఈ మేళాలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. […]
