accidents
చైనా మాంజాతో పతంగి ఎగరవేస్తున్నారా ? ప్రాణాలు పోతున్నాయి జాగ్రత్త
సరదా కోసం ఎగరవేసే పతంగుల మాంజాతో ప్రమాదం.. మృత్యుపాశంగా మారుతున్న చైనా మాంజాలు.. విచ్చిలవిడిగా చైనా మాంజాలు విక్రయం.. తూతూమంత్రంగా పోలీసుల తనిఖీలు సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో నగర వీధుల్లో చైనా మాంజా మృత్యువు రూపంలో దూసుకువస్తుంది. నిషేదం ఉన్నా కూడా వ్యాపారులు అక్రమ మార్గంలో చైనా మాంజాను మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ మాంజాతో నగర ప్రజలు పతంగులు ఎగరవేస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు సిటీ రోడ్లపై ప్రయాణించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. […]
