Andhra Pradesh
ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
పరీక్షలు ఎప్పడి నుండి అంటే..? పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల తేదిలను విడుదల చేసింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, […]
‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్ చేసిందా..?
ఇమ్మడి రవి ఇంత తోపా ? ఐ బొమ్మ, బప్పం టీవీల రూపకల్పనకు దారి తీసిన అంశాలు ఏంటి.. సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారిన రవి.. భార్యే పోలీసులకు పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ? ఇమ్మడి రవి క్రిమినల్ అంటున్న పోలీసులు, సినిమా ఇండస్ర్టీ.. అతని టాలెంట్‌ను పొగుడుతూ మద్దతు తెలియజేస్తున్న జనాలు.. ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు పైరసీ వెబ్సైట్లు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర […]
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
నవంబర్ 18న ఫిబ్రవరి నెల స్వామి దర్శన కోటా విడుదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తీరికబురు అందింది. శ్రీవారి దర్శించుకునే భక్తుల కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శనాలు, గదుల కోటా వివరాలను టీటీడీ వెల్లడించనుంది. నవంబర్ 18వ తేదిన ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ […]
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్
రెండు తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సెలవుల కోసం స్కూళ్లు, కాలేజీల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఇప్పటికే నూతన సంవత్సర అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేది నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేది వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు రాష్ర్టంలోని […]
నవంబరు 5న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు […]
